telugu navyamedia
రాశి ఫలాలు

ఈరోజు ఈ రాశి వారు జాగ్రత్త పడండి

Today Rasi Phalalu
మేష రాశి
యతివంటి వ్యక్తినుండి అందే దీవెనలు మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. ఒక క్రొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి, ధనం తాజాగా ప్రవహి చగలదు. మీకు అదనంగా మిగిలిన సమయాన్ని, పిల్లలతో గడపండి. మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చెయ్యండి. ప్రేమైక జీవితం కొంత కష్టతరం కావచ్చును. మీ దబాయింపు స్వభావం మీ సహ ఉద్యోగులచే విమర్శకు గురి అవుతుంది. సన్నిహితంగా ఉండే అసోసియేట్లతోనే అభిప్రాయ భేదాలు తలెత్త వచ్చును, అలాగ ఒక టెన్షన్ నిండిన రోజు ఇది. ఈ రోజు బాగా గడవాలని గనక మీరు అనుకుంటూ ఉంటే, మీ జీవిత భాగస్వామి మూడ్ బాగా లేనప్పుడు ఒక్క మాట కూడా తూలకుండా జాగ్రత్తపడండి.
వృషభ రాశి
మీ చిన్నతనాల గుర్తులు మిమ్మల్ని ఆవరిస్తాయి. ఈ క్రమంలో, మీకుమీరే అనవసరమైన, మానసిక ఆందోళన కల్పించుకుంటారు. వాటిలో ప్రధానమైమనది, కనీసం అప్పుడప్పుడైనా పిల్లల లాగ ఉండలేకపోతున్నామే అనేది బాధకు కారణం కాగలదు. ధనలాభాలు మీరు అనుకున్నంతగా రావు. కుటుంబంలో మీ దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకిది హై టైమ్. జీవితంలో గల ఎత్తుపల్లాలను పంచుకోవడానికి, వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచెయ్యండి. మీ శ్రీమతి తరఫు బంధువులు రాక ఆటంకం కలిగించడం వలన, మీ రోజు ప్లాన్ ఖరాబు అయిందని అప్ సెట్ అవుతారు. ముఖ్యమైన నిర్ణయాలను దశల వారీగా చేస్తూపోతే విజయం మీదే. ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకుని రాదు, కానీ భవిష్యత్ ప్రయోజనాలకు పునాది వేస్తుంది. మీ గతానికి సంబంధించిన ఒక రహస్యం తెలియడం ఈ రోజు మీ జీవిత భాగస్వామిని బాగా డిస్టర్బ్ చేస్తుంది.
మిథున రాశి
మీ ఖర్చుదారీతనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి.- అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చిపడడంతో, మీ బిల్లులు, తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. మీ వ్యక్తిగత జీవితంలో మీ స్నేహితులు అవసరాన్ని మించి జోక్యం చేసుకుంటారు. ఈరోజు మీ విలువైన కానుకలు/ బహుమతులు వంటివి ఏవీ పనిచేయక రొమాన్స్- సఫర్ అవుతుంది. ఇది చాలా మంచి రోజు. పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి. సెమినార్లు , ఎగ్జిబిషన్లు వలన మీకు క్రొత్త విషయాలు తెలుస్తాయి, కాంటాక్ట్ లు పెరుగుతాయి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దాంతో ఈ రోజంతా మూడీగా మారతారు.
కటక రాశి
వినోదం, కులాసాలు సరదాలు నిండే రోజు. మీ డబ్బు సంబంధమైన సమస్య మీ నెత్తిమీదనే తిరుగుతుంది. మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం లేదా ఎక్కడో పెట్టడం జరుగుతుంది. కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వలన కలగక తప్పదు. మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చేర్చుకొండి. అది మిమ్మల్ని మీ గ్రూపు అంతటికీ అవసరమైనప్పుడు ఈవెంట్లను నిర్వహించడానికి తగినట్లుగా తయారుచేసేందుకు అవసరమైన ఆ ఎక్కువ ఎనర్జీ బిట్ ని మీకిస్తుంది. ఇవాళ మీరొకరిని కలవబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి, మనసుకు నచ్చుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఇతరుల ఒత్తిడికి లోనుకాకండి. అనుకోని ప్రయాణం కొంతమందికి బడలికని, వత్తిడిని కలిగిస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు.
సింహరాశి
ఒక ఆధ్యాత్మిక వ్యక్తి మీపై ఆశీస్సులను కురిపించి, ప్రశాంతతను కలిగించే రోజు. త్వరగా డబ్బును సంపాదించెయ్యాలని మీకు కోరిక కలుగుతుంది. ఉక్కిరిబిక్కిరిఅయే వార్తను పిల్లలు మీకు అందించవచ్చును. మీ ప్రియమైన వారి బాహుబంధంలో సంతోషన్ని, సౌకర్యాన్ని, అమితమైన ఆనందాన్ని, ఇంకా, అత్యున్నత ప్రేమ ఉన్నట్లుగా తెలుసుకున్నరుగా, ఇంకే- మీ పని హాయిగా విశ్రాంతిగా వెనసీటుకి చేరుతుంది- ప్రేమను అనుభూతిచెందగలరు. మీకు కావలసిన రీతిగా ఏవీ జరగని రోజులలో ఇది కూడా ఒకటి. ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అంతా ఆనందమే కన్పిస్తూ, తాండ విస్తూ, మిమ్మల్ని ఆనందింపజేస్తూ ఉంటుంది.
కన్యా రాశి
ఆరోగ్యం బాగుంటుంది. మీ ఆర్థిక స్థితి మెరుగుపడినా కూడా బయటికిపోయే ద్రవ్యం మి ప్రాజెక్టులను అమలుచేయడంలో అడ్డంకులు కలిగించవచ్చును. మీరు మీ శ్రీమతితో సినిమా హాలులోనో- లేదా రాత్రి డిన్నర్ లోనో కలిసి ఉండడం అనేది, మిమ్మల్ని, మీ మూడ్ ని చక్కగా రిలాక్స్ చేసి, అద్భుతమయిన మూడ్ ని రప్పించగలదు. మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా, మీరు ప్రేమిస్తున్నానని చెప్పండీ. పనివారితో- సహ ఉద్యోగులతో మరియు తోటి పనివారితో సమస్యలు తప్పనిసరి, అవి తొలగించబడవు. పన్ను మరియు బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి. పెళ్లంటే కేవలం సెక్స్ మాత్రమేననే వాళ్లు నిజానికి అబద్ధం చెబుతున్నారు. ఎందుకంటే నిజమైన ప్రేమంటే ఏమిటో ఈ రోజు మీరు తెలుసుకోనున్నారు.
తులా రాశి
మీరు ఏపాటి వృద్ధిని పొందలేరు, కారణం మీ నిరాశావాదం. మీరిప్పటికైనా వర్రీ మీ ఆలోచనను కొనసాగే శక్తిని కుండా నిరోధిస్తుంది- అని గుర్తించడానికిది హై టైమ్. ఈరోజు విజయం యొక్క సూత్రం క్రొత్త ఆలోచనలు మంచిఅనుభవం ఉన్నవారు చెప్పినట్లుగా మీ సొమ్మును మదుపు చెయ్యడం. కుటుంబంతో కలిపి సామాజిక కార్యక్రమాలు అమితమైన ఆనందాన్నిస్తాయి. తొలి చూపులోనే ప్రేమలో పడవచ్చును. ఈ రోజు, మీలక్ష్యాలు ధ్యేయాలు మీరు సాధారణంగా పెట్టుకునే కంటె ఎక్కువగా సెట్ చేసుకోవాని ఉద్దేశ్యంలో ఉంటారు- మీరు అనుకున్నంటగా ఫలితాలు రాలేదని నిరాశకు గురికాకండి. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు. పెళ్లంటే కేవలం సెక్స్ మాత్రమేననే వాళ్లు నిజానికి అబద్ధం చెబుతున్నారు. ఎందుకంటే నిజమైన ప్రేమంటే ఏమిటో ఈ రోజు మీరు తెలుసుకోనున్నారు.
వృశ్చికరాశి
గర్భవతులకు అంతగా మంచి రోజు కాదు. అయినా వారు నడిచేటప్పుడూ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కొన్ని ముఖ్యమైన పథకాలు అమలుజరిగి, మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి. కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికౌతుంది. మీ ప్రేమ జీవితంపరంగా ఈ రోజు ఎంతో అద్భుతమైనది. ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు చవిచూస్తారు. మీ పనిలో అభివృద్ధికరమైన మార్పులు తీసుకు రావడంలో మీ సహ ఉద్యోగులు సమర్థిస్తారు. మీరుకూడా త్వరితంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. క్రిందపనిచేసే ఉద్యోగులు సానుకూల ఫలితాలను సాధించేలాగ మరింత కష్టపడి పనిచేయడానికి, మోటివేట్ చెయ్యండి. మీకు కావాలనుకున్న విధంగా చాలావరకు నెరవేరడంతో, రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. నులివెచ్చని స్పర్శలు, ముద్దులు, కౌగిలింతలకు వైవాహిక జీవితంలో ఎనలేని ప్రాధాన్యముంది. వాటన్నింటినీ ఈ రోజు మీరు ఎంతగానో అనుభూతిలోకి తెచ్చుకోనున్నారు.
ధనుస్సు రాశి
మీ శారీరక పటిష్టతకు పనికి వచ్చే క్రీడను ఆడడానికి ఆనందించడానికి అవకాశమున్నది చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. ప్రియమైన వారులేకుండా కాలం గడవడం కష్టమే. స్వల్ప కాలిక కార్యక్రమాలను చేయడానికి మీపేరును నమోదు చేసుకొండి. అవి మీకు సరిక్రొత్త సాంకేతికతను, నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరమవుతుంది. ప్రయాణం ఖర్చుదారీ పని కానీ, ప్రయోజన కరమే. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు గొడవ పడతారు. కానీ రాత్రి భోజనం సందర్భంగా అది సమసిపోతుంది.
మకర రాశి
మీకు అదనంగా మిగిలన సమయంలో, మీరు మీ అభిరుచులకు అనుగుణంగా లేదా స్నేహితులతోనో గడపండి, మీకు బాగా నచ్చే పని చెయ్యండి. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చిపడడంతో, మీ బిల్లులు, తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. స్నేహితులతోను, క్రొత్తవారితోను ఒకేలాగ మెళకువగా ప్రవర్తించండి. మీ స్వీట్ హార్ట్ కి మీ భావనను ఈరోజే అందచేయాలి, రేపు అయితే ఆలస్యం అయిపోతుంది. ఉమ్మడి వ్యాపారాలకు పూనుకోవద్దు- భాగస్వాములు మిమ్మల్ని పావుగా వాడుకోవడానికి ప్రయత్నించవచ్చును. మీరు ఎప్పుడూ వినాలి అనుకున్నట్లుగా నే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. పెళ్లి తాలూకు చక్కని కోణాన్ని అనుభూతి చెందేందుకు ఇది చక్కని రోజు.
కుంభరాశి
మీ అభిమాన కల నెరవేరుతుంది. కానీ మీ ఉక్కిరిబిక్కిరి అయే ఎగ్జైట్ మెంట్ ని అదుపులో ఉంచుకొండి, ఎందుకంటే, మరీ అతి సంతోషంకూడా సమస్యలకు దారితీయవచ్చును. వినోదం విలాసాలకు లేదా అందంపెంచుకొనే కాస్మటిక్స్ పైన ఎక్కువ ఖర్చు చెయ్యకండి. కుటుంబ సభ్యులు లేదా మీ జీవిత భాగస్వామి కొంతవరకు టెన్షన్లకు కారణమవుతారు. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకి అందమైన కలను తెస్తుంది. మీ దబాయింపు స్వభావం మీ సహ ఉద్యోగులచే విమర్శకు గురిఅవుతుంది. ఈ రోజు, మీ అటెన్షన్ ని కోరుకునేవి ఎన్నో జరుగుతాయి, పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షరసత్యాలనీ ఈ రోజు మీకు తెలిసొస్తుంది. మీ జీవిత భాగస్వామే మీ ఆత్మిక నెచ్చెలి.
మీన రాశి
మిమ్మల్ని ప్రశాంతంగా, కూల్ గా ఉంచగల పనులలో నిమగ్నమవండి. మీ పెట్టుబడులు, భవిష్యత్తు గమ్యాలను గురించి గోప్యతను పాటించండి. ఇంటిలో వయసు మీరిన ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఈ రోజు రొమాన్స్ మంచి ఉత్సాహభరితంగా ఉంటుంది, మీరు ఎక్కువ ప్రేమించే వ్యక్తిని సంప్రదించి రోజుని ఉత్తమమైనదిగా మార్చుకొండి. భాగస్వాములు మీ క్రొత్త పథకాలు, వెంచర్లను గురించి ఉత్సుకతతో ఉంటారు. ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే, అవి వాయిదా పడతాయి. అది మీ పథకంలో ఆఖరు నిముషంలో వచ్చిన మార్పులవలన జరుగుతుంది. మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు మరోసారి పడిపోవచ్చు.

Related posts