telugu navyamedia
రాశి ఫలాలు

ఈరోజు ఈరాశి వారికీ అనుకోని శుభవార్త

మేష రాశి
వత్తిడి మీకు, చిన్నపాటి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. రిలాక్స్ అవడానికి స్నేహితులు, మరియు కుటుంబ సభ్యుల మధ్యన కూర్చొండి. ఈ రోజు, మూలధనం సంపాదించగలుగుతారు- మొండిబకాయిలు వసూలు చేస్తారు. లేదా క్రొత్త ప్రాజెక్ట్ లకోసం నిధులకోసం అడుగుతారు. దూరపు బంధువులనుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. ఈ రోజు రొమాన్స్ మంచి ఉత్సాహభరితంగా ఉంటుంది, మీరు ఎక్కువ ప్రేమించే వ్యక్తిని సంప్రదించి రోజుని ఉత్తమమైనదిగా మార్చుకొండి. మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఆఉత్సాహం వలన లబ్దిని పోదగలరు. అనుకోని ప్రయాణం కొంతమందికి బడలికని, వత్తిడిని కలిగిస్తుంది. ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది.
వృషభ రాశి 
ఇతరులను విమర్శించే గుణం గల మీరు ఇతరుల విమర్శకు గురి అయే అవకాశమున్నది. మీ సమయ, హాస్య స్ఫూర్తి, ని మెరుగుపెట్టుకుని, పనికిరానివి వదిలెయ్యడం, చేస్తే, ఎటువంటి విపరీత విమర్శకు గురికానక్కర లేదు. మీరు ప్రయాణం చేసి, ఖర్చుపెట్టే మూడ్ లో ఉంటారు, కానీ, మీరలా చేస్తే కనుక, విచారిస్తారు. మీకు బాగా అవసరమైన వేళలో మీ స్నేహితులు మిమ్మలని నిరాశకు గురిచేసి, అందుబాటులో లేకుండా పోత్వచ్చును. మీరివాళ, ప్రేమరాహిత్యాన్ని అనుభవించే అవకాశం ఉన్నది. సంతోషం నిండిన ఒక మంచిరోజు. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు. ఎవరినో కలిసేందుకు ఈరోజు మీరు వేసుకున్న ప్లాన్ కాస్తా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాలేకపోవడం వల్ల సాగదు. కానీ మీరిద్దరూ మంచి సమయాన్ని కలిసి గడుపుతారు.
మిథున రాశి
ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసటలు, బ్రతుకులోని కష్టాలు నుండి రిలీఫ్ పొందబోతున్నారు. వాటన్నిటిని అక్కడే వదిలేసి, హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం. ఈరోజు ఇతరుల మాటమేరకు పెట్టుబడి మదుపు చేస్తే, ఆర్థిక నష్టాలు వచ్చేలాఉన్నాయి. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగ చూసుకొండి. ఓటమి ఈరోజు మీవెనుకనే ఉంటుంది, కనుక వాటినుండి పాఠాలు నేర్చుకొవాలి. కొంతమందికి వృత్తిపరమయిన అభివృద్ధి. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘ కాలంలో ఫలవంతం కాగలదు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడు కావచ్చు.
కటక రాశి
ధ్యానం మరియు ఆత్మ స్సక్షాత్కారం ప్రయోజనకరంగా ఉంటాయి. స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ది పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. ఒక మత సంబంధమయిన ప్రదేశానికి లేదా యోగివంటివారిదగ్గరకు వెళ్ళడం గ్రహరీత్యా ఉన్నది. అందువలన ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి. ఈ రోజు మీరు, ఒకగుండె బ్రద్దలవకుండా కాపాడుతారు. క్రొత్తవి నేర్చుకోవాలన్న మీ దృక్పథం బహు గొప్పది. ఈరోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే, ఇతరులు చెప్పిన సలహాను వినండి. కౌగిలింత వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి మీకు తెలిసే ఉంటుంది. వాటిని ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఎంతగానో పొందుతారు.
సింహరాశి
మీకోసం పనులు చేయమని ఇతరులను బలవంత పెట్టవద్దు. ఇతరుల అవసరాలు, అభిరుచుల గురించి ఆలోచించితే, అది మీకు అపరిమిత ఆనందాన్ని ఇస్తుంది. ఈ రోజు మీముందుకొచ్చిన పెట్టుబడి పథకాలగురించి మదుపు చేసే ముందు, ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. మీ కుటుంబం సభ్యులతోగల విభేదాలను తొలగించుకోవడమ్ ద్వారా- మీరు మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. మీ శ్రీమతి అనారోగ్య కారణంగా, రొమాన్స్ కష్టపడుతుంది. పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది. సన్నిహితంగా ఉండే అసోసియేట్లతోనే అభిప్రాయ భేదాలు తలెత్త వచ్చును, అలాగ ఒక టెన్షన్ నిండిన రోజు ఇది. మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని మీ జీవిత భాగస్వామి తరఫు బంధువులు పాడుచేయవచ్చు.
కన్యా రాశి 
మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ, దానిని మీరు మీ పనులు పూర్తి చేసుకోవడం లో వినియోగించండి. మీ వాస్తవదూరమైన అసాధ్యమైన ప్రణాళికలు, నిధులకొరతకు దారితీయగదు. కొంతమందికి కుటుంబంలోకి క్రొత్త వ్యక్తి రావడమ్ అనేది సంబరాలకు, వేడుకలకు కారణమవుతుంది. ప్రేమానురాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడిక ఈ రోజును మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు. ప్రేమను అనుభూతిచెందగలరు. లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్ళడానికి మంచి రోజు. వైవాహిక జీవితంలో విషయంలో చాలా అంశాలు ఈ రోజు మీకు అద్భుతంగా జరగనున్నాయి.
తులా రాశి
మరీ ఎక్కువ ప్రయాణాలు మిమ్మల్ని ఫ్రెంజీగా, పిచ్చివానిలా చేసెస్తాయి. స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ది పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. కుటుంబంలో శాంతి దూతలా పనిచేస్తారు. పరిస్థితి అదుపులో ఉంచడానికి, ప్రతి ఒక్కరు మాట్లాడే సమస్య గురించి, ఒకసారి వినండీ. విలువైన కానుకలు/ బహుమతులు కూడా మీకేమీ సంతోషం కలిగించలేవు, ఎందుకంటే, మీ లవర్ చేత అవి తిరస్కరించబడినవే కావచ్చును. మీ తల్లిదండ్రులను సామాన్యంగా పరిగణించకండి. అలుసుగా తీసుకోకండి. ఒప్పుకున్న నిర్మాణపనులు మీ సంతృప్తిమేరకు పూర్తి అవుతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి అవసర సమయాల్లో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తన సొంత కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు
వృశ్చికరాశి
వినోదం, కులాసాలు సరదాలు నిండే రోజు. మీ ఇంటిగురించి మదుపు చెయ్యడం లాభదాయకం. ఎవరేనా మిమ్మల్ని పనిలో ఆటంకం కలిగించి మీప్లాన్ లని పాడుచెయ్యాలని చూస్తారు. కనుక, మీ చుట్టుప్రక్కల ఏంజరుగుతోందో ఒకకన్ను చేసి పరిశీలిస్తూ ఉండండి. మీ కలలు, వాస్తవాలు ప్రేమ తాలూకు అద్భుతానందంలో పరస్పరం కలగలిసిపోతాయీ రోజు. ఆఫీసులో ఇంతకాలంగా మీరు మీ శత్రువుగా భావిస్తూ వస్తున్న వ్యక్తి నిజానికి మీ శ్రేయోభిలాషి అని ఈ రోజు మీరు తెలుసుకోనున్నారు. ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు, మీ అంచనాకు మించి, లబ్దిని చేకురుస్తాయి మీ వైవాహిక జీవితంలో ఎన్నోఎగుడుదిగుళ్ల తర్వాత మీరు పరస్పరం ప్రేమను కురిపించుకోవడానికి మీకిదో బంగారు రోజు.
ధనుస్సు రాశి
మీ జీవితభాగస్వామి యొక్క ఆహ్లాదకరమైన మూడ్ మీ రోజు అంతటినీ ప్రకాశింపచేయగలదు. అలంకారాలు, నగలపైన మదుపు చెయ్యడం అనేది, అభివృద్ధిని,లాభాలనితెస్తుంది. మీ అతి ఉదార స్వభావాన్ని బంధువులు అలుసుగా తీసుకుని దుర్వినియోగపరచడానికి ప్రయత్నిస్తారు. మీకుమీరుగా నియంత్రించుకొండి. లేకుంటే, మోసపోతారు. మీరు గుర్తు ఉంచుకోవలసినది ఏమంటే, ఉదారత కొంతవరకే అయితే మంచిదే, కానీ మితిమీరితే ప్రమాదాలకు దారి తీస్తుంది. ఇంట్లో సమస్యలు తలెత్తవచ్చును.- అయినా, చిన్న విషయాలకు మీ శ్రీమతిని విమర్శించడం మానండి. డబ్బుసంపాదనకై క్రొత్తమార్గాల గురించి, ఈ రోజు మీకు తోచిన ఆలోచనలను పాటించి ప్రయోజనం పొందండి. శాస్త్రోక్తమైన కర్మలు/ హోమాలు/ పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. ఈ రోజు బాగా గడవాలని గనక మీరు అనుకుంటూ ఉంటే, మీ జీవిత భాగస్వామి మూడ్ బాగా లేనప్పుడు ఒక్క మాట కూడా తూలకుండా జాగ్రత్తపడండి.
మకర రాశి
పరిస్థితిపై ఒకసారి అదుపు వచ్చాక, మీ ఆతృత మాయమైపోతుంది. మీరు తెలుసుకోవలసినదేమంటే ఇది సబ్బు బుడగ తాకగానే కనిపించనట్లుగానే, ధైర్యంతో తాకగానే ఈ ఆతృత, భయం, యాంగ్జైటీ అనేవి మొదటి స్పర్శలోనే కరిగిపోతాయని అర్థం చేసుకోవాలి. రోజులోని రెండవభాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సాయంత్రం వేళ సామాజిక కార్యక్రమం మీరు అనుకున్నదానికంటే మరెంతో ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది. ఈరోజు మీ స్వీట్ హార్ట్ తో చక్కగా హుందాగా ప్రవర్తించండి. పోటీ పరీక్షలకు వెళ్ళేవారు ప్రశాంతంగా ఉండాలి. పరీక్ష భ్యం మిమ్మల్ని ఆవరించ నివ్వకండి. మీ పరిశ్రమ, కష్టం, రాణింపుకి వస్తాయి. సన్నిహితంగా ఉండే అసోసియేట్లతోనే అభిప్రాయ భేదాలు తలెత్త వచ్చును, అలాగ ఒక టెన్షన్ నిండిన రోజు ఇది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి చర్య వల్ల మీరు బాగా ఇబ్బందికి గురవుతారు. కానీ అది మంచికే జరిగిందని ఆ తర్వాత మీరే గ్రహిస్తారు.
కుంభరాశి
ఈరోజు కార్యక్రమాలలో ఇండోర్, ఔట్ డోర్ అంటే, ఇంటిలోపల ఆడేవి, బయట ఆడేవి ఉండాలి. ఒక క్రొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి, ధనం తాజాగా ప్రవహి చగలదు. దూరప్రాంతంనుండి, అనుకోని వార్త, కుటుంబమంతటికీ ఉద్వేగాన్ని కలిగించేది రావచ్చును. ఎప్పుడూ వెలుగుదిశగా చూడండి, మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది.ఒక పిక్ నిక్ కి వెళ్ళడం ద్వారా మీ ప్రేమజీవితాన్ని ప్రకాశింప చేసుకోవచ్చును. మీపనిపై శ్రద్ధ పెట్టి, భావోద్వేగాలకు లోను కాకుండా స్పష్టత కలిగిఉండండి. మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు, మొహమాటం, సిగ్గు పడకుండా తెలియచేయండి- ఏమంటే మీరు మంచి ప్రశంసలు పొందుతారు. మీ జీవిత భాగస్వామి ముందెన్నడూ లేనంత అద్భుతంగా ఈ రోజు కన్పించడం ఖాయం. తననుంచి ఈ రోజు మీరు ఓ చక్కని సర్ ప్రైజ్ అందుకోవచ్చు.
మీన రాశి
మీరు ఏదో అసాధారణమైన పనిని చేయగలిగేలాగ చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగే, ఒక ప్రత్యేకమైన రోజుఇది. మీ ఖర్చులలో అనుకోని పెరుగుదల మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. మీకు అదనంగా మిగిలిన సమయాన్ని, పిల్లలతో గడపండి. మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చెయ్యండి. వేరేవారి జోక్యం వలన, మీ స్వీట్ హార్ట్ తో సత్సంబంధాలు దెబ్బతింటాయి. ఈరోజు క్రొత్త భాగస్వామిత్వం, ప్రమాణ పూర్వకమైనది. మీరోజును బాగా ఉత్తమమైనదిగా చెయ్యలని మీ నిజ లక్షణాలను మరుగుపరుస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గొడవకు మీ బంధువులు కారణం కావచ్చు.

Related posts