భక్తి వార్తలు

తిరుమల శ్రీవారి సమాచారం

tirumala information

 ఓం నమో వేంకటేశాయా

⇒ ఈరోజు తేదీ 29.09.2018
శనివారం ఉదయం 9 గంటల
సమయానికి,

⇒ సర్వదర్శనం కోసం 20 కంపార్టమెంట్లలో
భక్తులు
నిరీక్షిస్తున్నారు.

⇒కంపార్టమెంట్లలోని భక్తులకు
సుమారుగా 20 గంటల సమయంలోపు స్వామివారిని
దర్శనం పూర్తయి చేసుకొని ఆలయం
వెలుపలికి రావచ్చు.

⇒ ఈ రోజు తిరుమలలో తిరుమల శనివారం కారణంగా దివ్యదర్శనం మరియు సర్వేదర్శనం స్లోట్స్ రద్దు చేశారు భక్తులు గమనించ గలరు.

⇒ నిన్న సెప్టెంబర్ 28 న 80,303
మంది భక్తులకు స్వామి వారి
దర్శనభాగ్యం లభించినది.
‌ ‌
⇒ నిన్న 38,097 మంది భక్తులు
స్వామివారికి తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు.

⇒ నిన్న స్వామివారికి భక్తులు
పరకామణి ద్వారా సమర్పించిన
నగదు కానుకలు ₹ 3.36 కోట్లు…

 ఓం… నమో … వేంకటేశాయా…. 

Related posts

జగన్ పాదయాత్రలో పాల్గొన్న ఉపాధ్యాయుల సస్పెన్షన్‌

madhu

భారత మార్కెట్ లోకి..మూడు సరికొత్త ‘మీ’…అతితక్కువ ధరలకే…

chandra sekkhar

ఆసరా పింఛన్ వయోపరిమితి తగ్గించిన..కేసీఆర్..లబ్ది భారీ పెంపు..

chandra sekkhar

Leave a Comment