telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బన్నీ జాగింగ్ “పుష్ప” కోసమే…?

Allu-Arjun

లాక్‌డౌన్ సమయంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఖాళీ రోడ్లపై, కేబీఆర్ పార్క్ వెలుపల రెగ్యులర్‌గా వాకింగ్, జాగింగ్ చేస్తున్నాడు. బన్నీ ఇలా కష్టపడడం వెనుక ఓ కారణముందట. ‘పుష్ప’ కోసం బన్నీ తన శరీరాన్ని సిద్ధం చేసుకుంటున్నాడట. సుకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న `పుష్ప` సినిమాను మారేడుమిల్లి అడవిలో చిత్రీకరించాలనుకుంటున్నారు. ఈ సినిమా కోసం బన్నీ అడవుల్లో జాగింగ్, ట్రెక్కింగ్ చేయాల్సి ఉందట. అందుకోసమే బన్నీ రెగ్యులర్‌గా వాకింగ్, జాగింగ్ చేస్తూ తన శరీరాన్ని సిద్ధం చేస్తున్నాడట. అక్టోబర్ నుంచి `పుష్ప` రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కేబీఆర్ పార్క్ వెలుపల బన్నీ జాగింగ్ చేస్తున్న ఫొటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Related posts