telugu navyamedia
crime news

భోజనంలో పిన్నుసూది… బాలిక మృతి

Girl

భోజనంలో పిన్నుసూది మింగి ఓ బాలిక మృతి చెందింది. ఈ ఘటన కలబుర్గి జిల్లాలో చోటు చేసుకుంది. సేడం తాలూకా హయాళ్‌ గ్రామానికి చెందిన 8 ఏళ్ళ బాలిక స్వప్న ఈనెల 22న భోజనం చేస్తుండగా… పొరపాటున పిన్నుసూది మింగేసింది. వెంటనే గమనించిన తల్లిదండ్రులు ప్రాథమిక చికిత్సలు అందించి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న స్వప్న ఆదివారం మృతి చెందినట్లు తెలుస్తోంది.

Related posts

భూముల విక్రయాలపై..ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

vimala p

మరో భారీ విగ్రహ ఏర్పాటు … 251 మీటర్ల ఎత్తు ..

vimala p

పుట్టినరోజు వేడుకల్లో మోదీ ఫొటోకు దండ వేసిన బీజేపీ ఎంపీ!

vimala p