telugu navyamedia
culture hasyam

400 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే, ఇక మీరు జీవితాంతం కూర్చుని తినవచ్చు

new year celebrations application form fun corner

ఇవ్వాళ పొద్దుపొద్దున్నే మా గల్లీ లో కేక వినిపించింది. మైక్ లో అనౌన్స్మెంట్ ఈ విధంగా…

“కేవలం 400 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే, ఇక మీరు జీవితాంతం కూర్చుని తినవచ్చు “

ఎంతో ఆశగా బయటకి వచ్చి చూసా…..

వాడి దుంప తెగ…

కుర్చీలు అమ్ముతున్నాడు.




నిన్న రాత్రి శాన్తాక్లజ్ నా వద్దకు వచ్చి ఏదైనా కోరిక కోరుకో అన్నాడు…

నాభార్య నాతో చాలా గొడవపడుతోంది.నాకు సుఖం లేదు.. అందుకే మరో భార్యని ప్రసాదించండి అన్నాను.
అప్పుడు శాన్తాక్లజ్ నన్ను చచ్చే లెవిల్లో కొట్టాడు. ఎందుకు కొట్టాడో తెల్సుకునేసరికి మూడురోజులు పట్టింది. శాన్తాక్లజ్ డ్రెస్ వేసుకొని వచ్చింది నా భార్య అని.

Related posts

దరఖాస్తు చేసుకున్న 18 రోజుల్లో నల్లా కనెక్షన్‌

vimala p

పెళ్ళిరోజే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అమృత

vimala p

లావుగా ఉంటే .. వయస్సు 48 అనేస్తారా.. నూతన దంపతులు..

vimala p