telugu navyamedia
study news Telangana trending

పది ఫలితాలలో .. బాలికలదే పైచేయి.. 92 శాతం ఉత్తీర్ణత ..

పది ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాకార్యదర్శి జనార్దన రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 92.43శాతం ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది నమోదైంది. ఈ ఫలితాలలో కూడా బాలికలదే పైచేయి కావడం విశేషం. బాలురు 91.18 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 93.68 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఈ ఫలితాలలో అగ్రస్థానంలో జగిత్యాల 99.73 శాతంతో ఉండగా, హైదరాబాద్ 83 శాతం తో చివరి స్థానంలో ఉంది. సప్లిమెంటరీ జూన్ 10 నుండి జరుగనున్నాయి. 

Related posts

ఏపీ ఎన్నికల్లో వైసీపీకి 130 సీట్లు: మంత్రి తలసాని

vimala p

సెన్సార్ పూర్తిచేసుకున్న.. యాత్ర… ఒక్కకట్టూ లేదు..

vimala p

అభినందన్ రాగానే .. మన రక్షణ చేసే ప్రాథమిక ప్రకియలు..

vimala p