telugu navyamedia
culture news Telangana

ఈ నెల 31 వరకూ మీ సేవా కేంద్రాల మూసివేత

mee seva telangana

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే తెలంగాణలో లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీ సేవా కేంద్రాలను ఈ నెల 31 వరకూ మూసివేస్తున్నట్టు ఆపరేటర్ల సమాఖ్య వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ అధీనంలో 107 మీ సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. వాటిని నెలాఖరు వరకూ మూసివేయాలని నిన్న ఐన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ మీ సేవ ఆపరేటర్ల సమాఖ్య అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టాలన్న ప్రభుత్వ నిర్ణయానికి తాము కట్టుబడివున్నామని తెలిపారు. ఇందులో భాగంగా మీ సేవా కేంద్రాలను మూసి వేస్తున్నామని వెల్లడించారు.

Related posts

వ్యవసాయ భవితం ఉజ్వలంగా ఉండాలి: సీఎం కేసీఆర్

vimala p

ఇక మెట్రో స్టేషన్లలో వైజ్ఞానిక ప్రదర్శనలు!

vimala p

సోషల్ మీడియా పోస్టులను తొలగించిన ఈసీ

vimala p