telugu navyamedia
study news trending

టీఎస్‌ ఐసెట్‌2019 నోటిఫికేషన్‌ .. విడుదల..

telangana icet 2019 notification

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏలలో 2019-2020 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ ఐసెట్‌2019 నోటిఫికేషన్‌ ఈరోజు విడుదల కానుంది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య టి.పాపిరెడ్డి నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారని ఐసెట్‌2019 కన్వీనర్‌ ఆచార్య సీహెచ్‌ రాజేశం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈనెల 11 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. 

వివరాలకు : icet.tsche.ac.in

Related posts

జగన్ పై దాడి కేసు : .. నిందితుడి బెయిల్ రద్దు.. విచారణ షురూ..

vimala p

జమ్మూ కాశ్మీర్ లో .. అమెరికా పౌరులు పర్యటించవద్దు.. : ట్రంప్ హెచ్చరిక

vimala p

చురుకైన మెదడు కోసం .. ఇలా చేస్తే సరి.. !

vimala p