telugu navyamedia
news political Telangana trending VOTE

తెలంగాణలో మళ్లీ .. తెరాస అంటున్న ఎగ్జిట్ పోల్స్…

telangana mla list

తెలంగాణాలో తెరాస మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని నేటి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అంచనా వేస్తున్నారు. టైమ్స్ నౌ, ఏబీపీ, న్యూస్ ఎక్స్, సి.ఎన్.ఎన్. సహా పలు సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ లో తెరాస ముందంజలో ఉందటం విశేషం. దీనితో ఆ పార్టీ వర్గాలలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

ఇక ఎగ్జిట్ పోల్స్ చూస్తే : మొత్తం 119 స్థానాలు ఉన్న తెలంగాణలో
తెరాస – 66
కాంగ్రెస్ కూటమికి – 37
బీజేపీ – 7
ఇతరులు – 9

Related posts

ఓట్ల లెక్కింపుకు.. అన్ని ఏర్పాట్లు పూర్తి.. : రజత్ కుమార్

vimala p

తలైవా పుట్టినరోజు ట్రీట్ “పేట్టా” టీజర్

vimala p

టీఆరెస్ కు 10 స్థానాలు కూడా రావు: పొన్నం

vimala p