telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో ప్రవేశ పరీక్షల గడువు పెంపు

exam hall

తెలంగాణలో నిర్వహించే ప్రవేశ పరీక్షల దరఖాస్తు స్వీకరణ గడువును పొడగించారు. ఈ మేరకు  రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఎంసెట్‌, ఐసెట్‌, ఈసెట్‌, ఎడ్‌‌సెట్‌, పీజీఈసెట్‌, పీఈసెట్‌, లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌ ప్రవేశ పరీక్షలకు జూన్‌ 10 వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి వెల్లడించింది.

ఎంసెట్‌, ఐసెట్‌, ఈసెట్‌, ఎడ్‌ సెట్‌, పీజీఈసెట్‌, పీఈసెట్‌, లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌ తదితర ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును పెంచుతూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది.

Related posts