telugu navyamedia
crime news political Telangana

కశ్మీర్ ఎదురుకాల్పుల్లో తెలంగాణ జవాన్‌ మృతి

Sringar Encounter 2 Terrarists Death 

తెలంగాణకు చెందిన ఓ జవాన్‌ ఎదురుకాల్పుల్లో అమరుడయ్యాడు. కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా చింతమానేపల్లికి చెందిన ఆర్మీ జవాన్‌ దక్వా రాజేష్‌ శ్రీనగ్‌ర్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రాజేష్‌ స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

జమ్మూ కశ్మీర్‌లో గత కొంతకాలంగా విధులు నిర్వర్తిస్తున్న రాజేష్‌.. విధుల నిర్వహణలో భాగంగా సోమవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పోల్లో మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజేష్‌ మృతదేహాన్ని స్వగ్రామం తరలించేందుకు ఆర్మీ అధికారులు ఏర్పాటుచేశారు.

Related posts

బడ్జెట్ చూస్తేనే .. పాలన ఎంత ఘోరంగా ఉంటుందో తెలుస్తుంది.. : చంద్రబాబు

vimala p

లోక్ సభ బరిలో రేవంత్.. మల్కాజ్ గిరి నుండేనట..!!

vimala p

ఐదు రోజుల పసిపాపకు వాతలు

ashok