telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

టెక్నో .. ఫాంటమ్ 9 .. అందుబాటు ధరలలోనే..

tecno phantom 9 series released

తాజాగా టెక్నో సంస్థ .. ఫాంటమ్ 9 పేరిట నూతన స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.14,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఈ నెల 17వ తేదీ నుంచి లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

ఫాంటమ్ 9 ఫీచర్లు :

6.4 ఇంచుల డిస్‌ప్లే,
2.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెసర్,
tecno phantom 9 series released6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 9.0 పై,
16, 8, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్,
డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ,
3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

Related posts