రాజకీయ వార్తలు

సినీ నటులపై ఎమ్మెల్సీ తీవ్ర విమర్శలు

తెలుగు సినీ పరిశ్రమ నటులు, పెద్దలపై తెలుగుదేశం ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు. తెలుగు కళాకారులు ఏపీకి హోదాకోసం ఎందుకు పోరాడరు?

తెలంగాణ సీఎం కుటుంబం కూడా మద్దతు పలికింది. అవార్డులు ఇవ్వకపోతే లొల్లి చేసే కళాకారులు ఏపీకి ప్రత్యేక హోదాపై ఎందుకు మాట్లాడరు? మీరు హాలీవుడ్ స్థాయి నటులు కాదు, హీరోయిన్ వెంటపడే క్యారెక్టర్ కె పనికొస్తారు, ఏజ్ బార్ అయిన నటులూ.. మీకు కూడా రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? ఆస్తులు, ఆదాయాలు, కలెక్షన్స్ పై మాత్రమే మీకు ముఖ్యమా, హోదాకోసం కలిసి రాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సినిమా ప్రదర్శనలను అడ్డుకుంటాం, తమిళ నటులను చూసైనా బుద్ధి తెచ్చుకోండి, జల్లికట్టు ఉద్యమాన్ని నడిపింది తమిళులే అంటూ రాజేంద్ర ప్రసాద్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

Related posts

రైతు టమాటా రోడ్డు పాలు

admin

ఆసియా దేశాల నేతలతో ప్రధాని

admin

అమెరికాలోని గ్రేట్ మిల్స్ హై స్కూల్ లో కాల్పులు

admin

Leave a Comment