telugu navyamedia
andhra news political

గల్లా జయదేవ్ హౌస్ అరెస్ట్.. నివాసంలోనే నిరసన!

MP Galla Jaayadev challenge Modugula

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ను ఈ రోజు ఉదయం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఎలాగైనా తాను బయటకు వెళ్తానని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఆయనకు పోలీసులు ఆ అవకాశం ఇవ్వకపోవడంతో ఐదు గంటలుగా ఆయన నివాసంలోనే నిరసన తెలుపుతున్నారు.

ఈ సందర్భంగా ఆయన మరోసారి మీడియాతో మాట్లాడుతూ… పోలీసులు తనను అక్రమంగా నిర్బంధించారని మండిపడ్డారు. రాజధానిలో జరుగుతోన్న ఈ గందరగోళంపై పార్లమెంటులో తాను హక్కుల నోటీసు ఇస్తానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతానని చెప్పారు. ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున జాతీయ రహదారిపైకి వచ్చారని గల్ల జయదేవ్ అన్నారు.

Related posts

వీరేంద్ర సెహ్వాగ్ కు .. జన్మదిన శుభాకాంక్షలు..

vimala p

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కలెక్టర్లు సిద్ధంగా ఉండాలి: నాగిరెడ్డి

vimala p

రాష్ట్రం నుంచి వ‌ల‌స కూలీలు వెళ్ళొద్దు: య‌డ్యూర‌ప్ప విజ్ఞ‌ప్తి

vimala p