• Home
  • వార్తలు
  • అంతా త్రివిక్రమే చేశాడు…కొండంతబలం మీరే..ధన్యవాదాలు… : తారక్
Trending Today వార్తలు సామాజిక సినిమా వార్తలు

అంతా త్రివిక్రమే చేశాడు…కొండంతబలం మీరే..ధన్యవాదాలు… : తారక్

tarak on his movie responce

అరవింద సమేత చిత్రం విడుదలైన రోజే మంచి టాక్ సాధించింది. దీనితో చిత్రం యూనిట్ సంబరాలు జరుపుకుంటుంది. తారక్ కూడా తన సంతోషాన్ని వరుస ట్వీట్ లతో వ్యక్తం చేశారు. తనకు అండగా ఉంటూ ప్రతి క్షణం ఉత్సాహాన్ని, కొండంత బలాన్ని ఇస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ చిత్రం విజయంలో త్రివిక్రమ్ పాత్ర చాలా నే ఉందని అన్నారు తారక్. తాను దృఢసంకల్పంతో పని చేశారని చెప్పారు. అందుకే ఇంతటి విజయం సాధ్యం అయ్యిందని త్రివిక్రమ్ ను కొనియాడారు తారక్. ఈ సందర్భంగా చిత్ర యూనిట్, ప్రేక్షకులకు తారక్ ధన్యవాదాలు తెలిపారు. అభిమానులు చూపిస్తున్న ఆదరణ మరిచిపోలేనని అన్నారు తారక్.

Related posts

ఇల్లు బోసిపోయింది

admin

చరణ్ ఊహించలేదు…!?

admin

“భలేమంచి చౌక బేరమ్” ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్

vimala t

Leave a Comment