• Home
  • Trending Today
  • మహేష్ బాబు అతనికి నటించడం రాదు తమిళ కమెడియన్….!
Trending Today వార్తలు సినిమా వార్తలు

మహేష్ బాబు అతనికి నటించడం రాదు తమిళ కమెడియన్….!

MAA Writes letter to Nadigar Sangam about Mahesh

టాలీవుడ్ లో సూపర్ స్టార్ అంటే ఎవరు అన్న ప్రశ్న ఎదురైతే టక్కున మనకొచ్చే సమాధానం మహేష్ బాబు అని… అంతటి స్టార్ రేంజ్ సంపాదించుకున్న మహేష్ నటుడిగా ఎన్నో అవార్డులు రివార్డులు దక్కించుకున్నాడు… ప్రస్తుత జనరేషన్ నటులలో అత్యధిక నంది అవార్డులు అందుకున్న నటుడిగా మహేష్ స్థానం మొదటిది… ఇలాంటి టాప్ స్టార్ సూపర్ స్టార్ మహేష్ బాబుపై ఓ తమిళ వ్యక్తి నోరు పారేసుకున్నాడు… తమిళనాట స్టాండప్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న మనోజ్ ప్రభాకర్ అనే వ్యక్తి పబ్లిసిటీ కోసం మహేష్ బాబు నటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు….

vs vv
దర్శకుడు ఏ.ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విడుదలైన స్పైడర్చిత్రంలో మహేష్ బాబు, ఎస్జే సూర్యల నటనను పోల్చుకుంటూ… మహేష్ బాబు కు అసలు నటించడమే రాదు.. ఆ సినిమాలో మహేష్ ది రాక్ ఫేస్… ఇక స్పైడర్ సినిమా విషయానికొస్తే ఎస్జే సూర్య ఎంతో అద్భుతంగా నటిస్తే మహేష్ బాబు మాత్రం ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ లేకుండా అలా చూసుకుంటూ ఉండిపోయాడు…. అంటూ సంచలనమైన కామెంట్లు చేశాడు… అంతటితో ఊరుకోకుండా స్క్రీన్ మీద పెద్దరాళ్లను చూపిస్తూ మహేష్ ముఖాన్ని ఆ రాళ్లతో పోల్చి జోకులు పేల్చుతూ కామెంట్లు చేశాడు..

అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కు కూడా నటించడం రాదు అంటూ మహేష్ ను కత్రినా కైఫ్ కు మేల్ వర్షన్ అంటూ సంచలనమైన కామెంట్లు చేశాడు.. దీనితో తాను నలుగురిలో గుర్తింపు తెచ్చుకోవడానికి మా అభిమాన హీరోకు నటన రాదంటాడా అంటూ మనోజ్ పై యుద్ధం ప్రకటిస్తు అతనిపై ఫైర్ అయ్యారు… దీనితో తప్పు తెలుసుకున్న మనోజ్ ప్రభాకర్ బయపడి సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు.. అప్పటికే వేలాది కామెంట్లు అతని పోస్ట్ లపై చక్కర్లు కొడుతున్నాయి…

Related posts

రాజకీయాల కోసం పసిబిడ్డను హతమార్చిన …

jithu j

సుశాంత్ తో హీరోయిన్ చాట్… సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్స్…

vimala t

"కిర్రాక్ పార్టీ" మా వ్యూ

admin

Leave a Comment