telugu navyamedia
telugu cinema news trending

ఆమె బిగ్ బాస్ లోకి రెండోసారి ఫుల్లుగా తాగి ఎంట్రీ ఇచ్చింది… కమెడియన్ షాకింగ్ కామెంట్స్

vanitha

నటి వనితా విజయ్ కుమార్ ఇటీవల పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె పెళ్లి చేసుకున్న 24 గంటలలోపే పీటర్ పాల్ మొదటి భార్య ఎలిజబెత్ వీళ్ళపై కేసు వేసింది. విడాకులు ఇవ్వకుండా పెళ్లిచేసుకోవడం ఏంటి? అని ఆమె కంప్లైంట్ లో పేర్కొంది. మరోపక్క కోలీవుడ్ కొందరు సెలబ్రటీలు వనిత మూడో పెళ్లి పై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్లు చేశారు. ఈ క్రమంలో కమెడియన్ నాంజిల్ విజయన్ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెన్నైలోని పోరూర్ పోలీస్ స్టేషన్ లో వనితా విజయ్ కుమార్ ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా కమెడియన్ నాంజిల్ విజయన్ వనితా పై మండిపడ్డాడు. వనితా విజయ్ కుమార్ తనకు అక్రమ సంబంధాలు అంటకట్టిందని, నాకు ఎలాంటి సంబంధాలు లేవని క్లారిటీ ఇచ్చారు. టిక్ టాక్, యూట్యూబ్ లో వీడియోలు పెడితే సంబంధం అంటకడుతారా ? అని ప్రశ్నించారు. వనితా విజయ్ కుమార్ మహిళ అనే కారణంతో వదిలేస్తున్నానని, ఆమె బిగ్ బాస్ లోకి రెండోసారి ఎంట్రీ ఇచ్చేటప్పుడు కార్వాన్ లో ఫుల్లుగా తాగి ప్రవేశించిందని, ఆ విషయం అందరికీ తెలుసు” అంటూ నాంజిల్ ఫైర్ అయ్యాడు.

Related posts

పోలీస్ ఆఫీసర్ గా రాశి… పిక్ వైరల్

vimala p

ఛార్మికి బిగి కౌగిలి… “ఇస్మార్ట్” హీరోయిన్లకు షాంపెయిన్ తో తల స్నానం… ఆర్జీవీ రచ్చ

vimala p

“స్కేర్డ్ పీపుల్” అంటున్న మంచు లక్ష్మీ.. ఎవరినో తెలుసా ?

vimala p