telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శింబు నావాడైతే బాగుంటుంది.. తమిళ నటి..ఓవియా

tamil actress oviyu on simbu

ఓవియా తమిళ తెరపై యువ కథానాయికగా తన జోరు కొనసాగిస్తుంది. వరుస సినిమాలతో తన దూకుడును పెంచింది. ఈ నేపథ్యంలోనే ఆమె శింబుతో లవ్ లో పడిందనే ప్రచారం ఊపందుకుంది. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గురించి ఆమె ప్రస్తావించింది. “స్నేహానికి .. ప్రేమకి మధ్య చాలా తేడా వుంది. శింబుకి .. నాకు మధ్య వున్నది స్నేహామే గాని ప్రేమకాదు.

శింబు మంచి స్నేహితుడు .. నా వ్యక్తిగత విషయాలను నేను తనతో షేర్ చేసుకుంటాను. ఆయన సలహాలు .. సూచనలు తీసుకుంటాను. ఏ సాయం కోసమైనా .. ఏ సమయంలోనైనా ఆయనకి ఫోన్ చేసి మాట్లాడేంత చనువు వుంది. ఎదుటివారి కష్ట సుఖాలను అర్థం చేసుకోగల మంచి మనసు శింబుకి వుంది. ఎదుటివారి సమస్యలకి తగిన పరిష్కారాలు సూచించగలగడంలో ఆయన ముందుటాడు. అలాంటి వ్యక్తి నా జీవితంలో ఉండాలనే నేను కోరుకుంటున్నాను” అంటూ ఓవియా చెప్పుకొచ్చింది.

Related posts