telugu navyamedia

YS Jagan YSR raithu barosa AP

రేపే వైఎస్సార్‌ రైతు భరోసా.. పెట్టుబడి సాయం పెంచిన సర్కార్

vimala p
రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి అమలుకానున్న వైఎస్సార్‌ రైతు భరోసా పథకంపై ఏపీ సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మంగళవారం రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం