telugu navyamedia

Woman kills husband

భర్త పై సైనైడ్ తో దాడి చేయించిన భార్య.. ఎందుకంటే..?

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ పెదకూరపాడు మండలం 75 తాళ్లూరు హోటల్ యజమాని హత్య కేసులో నిందితులు అరెస్టు అయ్యారు. నవంబర్ 4న బ్రహ్మయ్య ముఖం పై సైనైడ్ పోసి హత్య చేశారు