telugu navyamedia

Woman Forgets Baby At Airport

బిడ్డను ఎయిర్‌పోర్ట్‌లో మరచిపోయి ఫ్లైటెక్కిన తల్లి

vimala p
ఓ తల్లి తన బిడ్డను ఎయిర్‌పోర్ట్‌లో మరచిపోయిన ఘటన సౌదీ అరేబియాలో చోటుచేసుకుంది. జెడ్డా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికురాలు తన బిడ్డను ఎయిర్‌పోర్ట్‌లోనే మరచిపోయి విమానమెక్కింది.