ఎన్‌టీఆర్ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి…
ప్రస్తుతం ఎన్‌టీఆర్ జక్కన్న దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా తరువాత ఎన్‌టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నారు. వీరి కాంబోలో రానున్న సినిమాకు అయినను పోయిరావలె హస్తినకు అనే