ఆ ప్రాంతాన్ని ప్రజలకే కేటాయించేలా చేస్తాం..
రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి,విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె కె రాజు ఉత్తర నియోజకవర్గ పరిధిలోని గాంధీ నగర్ లో మురికివాడలో పర్యటించారు. మురికివాడాలోని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న విజయసాయి రెడ్డ అనంతరం