telugu navyamedia

Venkatesh and Nani multistarrer with Trivikram Srinivas?

త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ, నాని మల్టీస్టారర్ ?

vimala p
మాట‌ల మాంత్రికుడు, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేశ్ హీరోగా ఓ సినిమా రూపొందాల్సి ఉంద‌నే విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో త్రివిక్ర‌మ్