వామన్‌రావు దంపతుల హత్య కేసును విచారణ జరిపిన సుప్రీంకోర్టు…
తెలంగాణ హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసుపై యాంటి కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ సంస్థ.. సుప్రీంను ఆశ్రయించింది.. వామన్ రావు దంపతుల హత్యపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని