రాళ్ళపల్లిని కూతురు మరణం కృంగదీసింది…
విలక్షణ నటన, హాస్యంతో సినిమా తెరపై నాలుగు దశాబ్దాలకుపైగా అలరించిన రాళ్లపల్లి మే 17న తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. దీర్ఘకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్ మాదాపూర్‌లోని మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రిలో