telugu navyamedia

UP snake cutting pieces drunk

మద్యం మత్తులో  పామును ముక్కలుగా కొరికేశాడు!

తనను కరిచిన పాముపై ఓ వ్యక్తి పగ తీరుచుకున్నాడు. తాగిన మైకంలో దానిని కొరికి ముక్కలు చేశాడు. అనంతరం తనను కాపాడాలంటూ ఆస్పత్రికి వెళ్లి వైద్యులను ప్రాధేయపడ్డాడు.