telugu navyamedia

TV Actor Jansy Sucide in Hyderabad

ఉరేసుకొని బుల్లితెర నటి ఆత్మహత్య

vimala p
హైదరాబాద్ లో బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. నగరంలోని శ్రీనగర్‌ కాలనీలో సాయి అపార్ట్‌మెంట్‌లోని తన నివాసంలో ఝాన్సీ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం