telugu navyamedia

TSRTC Telangana KCR Manda Krishna

హుజూర్ నగర్ విజయంతో కేసీఆర్ కు అహంకారం: మంద కృష్ణ

vimala p
హుజూర్ నగర్ ఉపఎన్నిక విజయంతో సీఎం కేసీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మండిపడ్డారు. నేలకొండపల్లి మండలం సదాశివపురంలో ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కండక్టర్