telugu navyamedia

Tsrtc bus accident 2 passangers death

ఏపీలో తెలంగాణ ఆర్టీసీ బస్సు బోల్తా.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

vimala p
తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ డిపోకు చెందిన బస్సు ఏపీలో అదుపుతప్పి బోల్తాపడింది. విజయవాడ-హైదరాబాద్ 65వ జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం జరిగింది. పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల వద్ద ఆర్టీసీ