telugu navyamedia

TRS candidate lost kcr village

కేసీఆర్ దత్తత గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి

vimala p
తెలంగాణ పరిషత్  ఎన్నికల్లో కారు దూసుకుపోతుంది.  అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమిపాలయ్యారు.