telugu navyamedia

Transport Department Checking Buses

బడి బస్సుల పై అధికారుల తనిఖీలు

vimala p
పాఠశాలలు పున:ప్రారంభమైన నేపథ్యంలో స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా13 జిల్లాల్లో ఉదయం నుంచి రవాణాశాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది.