telugu navyamedia

Tomorrow Cm Jagan entry to Secretariate

జగన్ సచివాలయంలో ప్రవేశం కొరకు ముహూర్తం ఖరారు 

ఏపీ ముఖ్యమంత్రిగా  వైఎస్ జగన్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా  సచివాలయంలో అడుగుపెట్టనున్నారు. రేపు ఉదయం 8.39 గంటలకు సచివాలయంకు వెళ్లనున్నట్టు సమాచారం. సచివాలయం మొదటి