telugu navyamedia

Tomatoes price surge in delhi markets

డాటా ధర తగ్గింది.. ట‌మాటా ధర పెరిగింది.. ఢిల్లీలో కేజీకి రూ.80

vimala p
వివిధ నెట్వర్క్ కంపెనీలు పోటీ పడి డాటా ధరలను తగ్గిస్తున్నప్పటికీ కూరగాయల ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. వర్షాకాలం సీజన్ ప్రారంభమైనా ధరలు మాత్రం ఇంకా తగ్గడం లేదు.