telugu navyamedia

Tollywood Senior Actor Janardhana Rao Passes Away

సీనియ‌ర్ న‌టుడు జ‌నార్ధ‌న్‌రావు కన్నుమూత

vimala p
సీనియ‌ర్ న‌టుడు జ‌నార్ధ‌న్‌రావు చెన్నైలో శుక్ర‌వారం మార్చి 6 ఉద‌యం అనారోగ్యంతో క‌న్నుమూశారు. ఈయన గతకొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుంటూరు జిల్లా పొనిగ‌ళ్ల గ్రామంలో జ‌న్మించిన జ‌నార్ధ‌న్