telugu navyamedia

Tollywood Actor Sudheer Babu workout videos goes viral

సుధీర్ బాబు వర్కౌట్స్ చూసి షాకవుతున్న నెటిజన్లు

vimala p
కరోనా కారణంగా సెలెబ్రిటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే హీరో సుధీర్ బాబ ఎప్పటికప్పుడు తన వర్కౌట్స్ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు.