telugu navyamedia

Today Rashi Palalu

కొత్త సంవత్సరం మొదటి రోజు మీ జాతక ఫలితాలు చూడండి…

మేష రాశికి జాతక ఫలితాలు బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. పెట్టుబడి పథకాలవిషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వాపరాలు మరిన్ని తెలుసుకొండి.