telugu navyamedia

TJS Kodandaram RTC Strike Telangana

ఆర్టీసీ సమ్మె సకల జనుల సమ్మెగా మారుతుంది: కోదండరామ్

vimala p
తెలంగాణలో ఐదు రోజులుగా కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ సమ్మె, భవిష్యత్ కార్యాచరణపై హైదరాబాద్ లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది.