telugu navyamedia

Tiger Shroff rescued Disha Patani who mobbed by fans

దిశాను అభిమానుల నుంచి కాపాడిన టైగర్

vimala p
బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ, స్టార్ హీరో టైగర్ ష్రాప్ కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ జంట ఇటీవలే ముంబైలోని బస్టియన్ రెస్టారెంట్‌కు వెళ్లింది.