telugu navyamedia

Thalaivi Poster Released On The Occasion Of Jayalalithas Birth Anniversary

తలైవి : జయలలిత లుక్ లో ఆకట్టుకుంటున్న కంగనా

vimala p
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జయంతి నేడు. ఈ సందర్భంగా ఆమె జీవితాధారంగా తెరకెక్కుతున్న ‘తలైవి’ బయోపిక్ నుంచి మరో లుక్‌ను సినిమా టీం రిలీజ్ చేసింది.