telugu navyamedia

telugu sportts news updates

2019 వరల్డ్ కప్ : … ఆతిద్యజట్టు ఘనవిజయం..

vimala p
ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీ 12వ మ్యాచ్‌ కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో తలపడిన ఇంగ్లండ్ 106 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.