telugu navyamedia

telugu sports news updates

మూడోటెస్టుకు .. ధోనీ .. సిద్ధం..

vimala p
దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడో టెస్టుకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. హాజరుకానున్నాడు. కొన్ని నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ధోనీ జార్ఖండ్ స్టేడియం

తైక్వాండో చాంపియన్‌షిప్ : .. బాలుర టైటిల్‌ను … గెలుచుకున్న హర్ష గిరీష్…

vimala p
తైక్వాండో చాంపియన్‌షిప్ బాలుర టైటిల్‌ను హర్ష గిరీష్ కైవసం చేసుకున్నాడు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన అండర్-17 విభాగంలో 78 కేజీల విభాగంలో హర్ష గిరీష్‌కు స్వర్ణం లభించింది.

ప్రొ కబడ్డీ లీగ్‌ : .. ఫైనల్లో .. ఢిల్లీ, బెంగాల్‌ టీమ్స్..

vimala p
పీకేఎల్‌ ఏడో సీజన్‌లో దబంగ్‌ ఢిల్లీ, బెంగాల్‌ వారియర్స్‌ ఫైనల్లోకి ప్రవేశించాయి. సెమీఫైనల్లో ఢిల్లీ జట్టు 44-38తో డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగళూరు బుల్స్‌కు షాకిచి్చంది. ఈ మ్యాచ్‌లో

సుల్తాన్‌ జొహర్‌ కప్‌ : .. భారత్‌ ఖాతాలో .. మూడో విజయం..

vimala p
భారత్‌ అంతర్జాతీయ జూనియర్‌ హాకీ టోర్నమెంట్‌లో ఖాతాలో మూడో విజయం అందుకుంది. ఆ్రస్టేలియాతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 5-1 గోల్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్‌

సచిన్ మళ్ళీ క్రికెట్ ఆడనున్నాడు… టీ20 లీగ్ లో ..

vimala p
క్రికెట్ బాద్షా సచిన్ అంటేనే క్రికెట్… ఈ మాట ప్రతి భారత క్రికెట్ అభిమాని గుండెల్లో నిలిచిపోయి ఉంటుంది. వారందరికీ ఓ శుభవార్త. సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్

సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీ : … చైనాను .. చిత్తుచేసిన భారత షట్లర్..

vimala p
భారత షట్లర్ సాయి ప్రణీత్ డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేశాడు. ఇవాళ జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో

వన్డేలలో .. క్లీన్ స్వీప్ చేసిన .. మహిళా జట్టు..

vimala p
వన్డేల్లో భారత మహిళల జట్టు కూడా సఫారీని చిత్తు చిత్తు చేస్తోంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మిథాలీ బృందం 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. భారత్‌ చేతిలో

బీసీసీఐ అధ్యక్షుడిగా .. దాదా..

vimala p
బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ నియమితులయ్యారు. గంగూలీకి ముందు 1954-56 మధ్య కాలంలో మహరాజా ఆఫ్‌ విజయనగరం (పూసపాటి విజయానంద గజపతి రాజు) బోర్డు అధ్యక్షుడిగా వ్యవహరించారు.

దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ కైవసం చేసుకున్న భారత్ .. పలువురి ప్రశంసలు..

vimala p
భారత కెప్టెన్‌ విరాట్‌కోహ్లీని గౌతం గంభీర్‌ పొగడ్తలతో ముంచెత్తాడు. ఏ కెప్టెన్‌ సాహసించని నిర్ణయాలను కోహ్లీ తేలిగ్గా తీసుకుంటాడని కొనియాడాడు. ఓడిపోతామనే భయం లేకుండా బరిలోకి దిగడమే

విజయం దిశగా .. భారత్ ..

vimala p
భారత బౌలర్లు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో చెలరేగుతున్నారు. ఆదివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన పర్యాటక జట్టును మరోసారి దెబ్బతీశారు. భోజన విరామం తర్వాత

పుణె : … ఫాలో ఆన్ లో … దక్షిణాఫ్రికా ..

vimala p
భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. పర్యాటక జట్టు ఫాలోఆన్‌ ఆడుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ మొదలైన రెండో బంతికే ఇషాంత్‌ శర్మ టీమిండియాకు

ఫీల్డింగ్ తో అదరగొడుతున్న .. భారత ఆటగాళ్లు.. భారీ లక్ష్యం..

vimala p
భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టులో పర్యాటక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. అంతకుముందు భారత్‌ శుక్రవారం 601/5 వద్ద తొలి