telugu navyamedia

Tag : Telugu Poetry

culture Telugu Poetry

రైతే రాజు…!

ashok
వర్షాలు కురవకపోయినా పంటలు పండక పోయినా ఎరువులు దొరకకపోయినా గిట్టుబాటు పలకకపోయినా విద్యుత్తు అందకపోయినా సబ్సిడీలు ఇవ్వకపోయినా పురుగులమందు కల్తీఅయినా ఋణాలు తీరకపోయినా రైతే రాజు…ఎందుకంటే ప్లాటు అమ్ముకుని కోట్లుదోచుకునే నాయకులు సేవకులైనప్పుడు పొలం
culture Telugu Poetry

ఎలా మలిచెనో…

ashok
నిర్మల రజనీకర బింబమా నవకమలమ్ముల కన్నుల సోయగమా దీటైన సంపెంగల నాసిక హోయలా అర విచ్చిన పెదాల పై ఆర్నవమైన అరవిందమా..!! పాలుగారు చెక్కిళ్ళు పాలరాతి వెన్నెలలు పసిడి రంగు మిళమిళలు చిన్న బోవా
culture Telugu Poetry

“ప్రేమవిందు”

ashok
అధరాల ఆకాశంలోంచి చిరునవ్వుల చినుకులు కురిపించి మనసు మైదానాన్ని తడిపిముద్దచేస్తావు నీ కనులకొలనులో నా ప్రతిబింబానికి ప్రేమ స్నానం  చేయించి హృదయాన్ని పరవశాల పల్లకిలో ఉరేగిస్తావు వలపుల ఊసుల శ్వాసలతో ప్రేమ మత్తులో పడివేస్తావు
culture Telugu Poetry

పీత కష్టాలు

ashok
ఈ సృష్టిలో అల్ప ప్రాణి ఐన పీతకూ కష్టాలే ఉత్క్రుష్ట జన్మ ఐన మనిషికీ కష్టాలే ఎవరికి తగిన రీతిలో వారికి కష్టాలు ఉంటాయి అని చెప్పడానికే పీత కష్టాలు పీతవి సీత కష్టాలు
culture Telugu Poetry

చిలుకా గోరింక

ashok
జామచెట్టుపై అందమైన  చిలుకొకటుంటోందీ గోరింకగా  నేమారీ వాలగా  ఎగిరెగిరిపోతోందీ రాత్రి పగలు  తన ఊహలే మేఘాలై ముసిరాయి తన ప్రేమగా  అవి మారి వర్షించీ నను తడిపేసి వెళ్లాలీ… తానూ నేనూ  కలిసెళ్లీ చందమామపై 
culture Telugu Poetry

“ప్రేమ జీవన వేదం”

ashok
మనిషిగా జన్మిస్తే సదా బుద్ధి ఉండే రీతిగా- సంస్కారం జీర్ణించుకున్న  విధంగా- సత్యమార్గంలో నడుస్తున్న ట్లుగా- ప్రేమ పరిధి అనంతం ప్రేమ నిత్యం ప్రేమ సత్యం  ప్రేమే సంస్కారం నేత్రాలతో వాస్తవాలు  చూస్తున్నట్లే –
culture Telugu Poetry

చెలి నిరీక్షణ

ashok
పున్నమి నాటి నిండు జాబిలమ్మలా ప్రాణ సఖి వదనగగనం వెలిగిపోతుంది మిలమిల మెరిసే తారకమ్మలా  చెలి లేత ఆధారాలపై చిరునవ్వుల వెలుగుపూలు పూస్తున్నాయి జాబిలమ్మ వెన్నెల వన్నెల    కాంతుల జలపాతంలో జలకాలాడుతుంది చంద్రబింబ
Telugu Poetry

* ఎలక్షన్ల చిత్రాలు -ఎన్నెన్నో విచిత్రాలు *

ashok
ప్రజాసేవ చేయాలనీ పంచాయతీ ఎలక్షన్లో  మనోడు పోటీబడే… నగానట్రా కుదువబెట్టి  అప్పుసప్పు కూడబెట్టి… భూమిజాగలమ్ముకొని  లక్షల్లో డబ్బుపోసి  ఎలక్షన్లో గెలిచినా… మనోడు గెలిచెననీ  ఊరువాడా నాయకులు..  దోస్తు బంధు బలగాలు…  మందు, విందు, చిందులు… 
culture Telugu Poetry

ప్రణయ కాంతా!!

ashok
ఓరచూపులతో నా గుప్పెడు మనసుకు  గాలమేస్తావు మందహాసంతో నా మదిని మాయచేస్తావు కవ్వించే కళ్ళతో చూపుల చెరలో ప్రేమ ఖైదీని చేస్తావు సిగ్గుతో ఎరుపెక్కిన మందార మొగ్గల బుగ్గలతో మనసును దోస్తావు తేనెవంటి పలుకులతో