telugu navyamedia

telugu poetry corner updates

ప్రేమ మొగ్గలు…

vimala p
నీ ప్రేమఊసులు చుట్టుముడుతున్నప్పుడల్లా జ్ఞాపకాల వరదలో నిత్యం కొట్టుకుపోతుంటాను ప్రేమంటే అనుభూతుల పరిమళపు సాగరం నీ స్నేహ పరిమళాన్ని ఆస్వాదిస్తున్నప్పుడల్లా అనుభూతి తరంగాలలో ఓలలాడుతుంటాను ప్రేమంటే అనురాగపుతోటలో

ఓ చినుకై నువ్వు కురిసాక..

vimala p
నువ్వు నాకు పరిచయం అవ్వకముందు ప్రభాత వీక్షణం నాకో అందమైన వ్యాపకం నా విప్పారని రెప్పల మాటున నీ అందమైన కలల్ని దాచుకొని నా రాత్రిని పొడిగిస్తూ

మొగ్గలు..

vimala p
గుండెల్లో నిత్యం ఎన్నో బాధల గునపాలు దిగుతున్నా పెదవులపై చిరునవ్వులను వెలిగిస్తూనే ఉంటాను బాధలు జీవితాన్ని రాపిడిపట్టే అసలైన వజ్రకవచాలు కళ్ళల్లో ఎన్నో కన్నీటి సముద్రాలు పొంగిపొర్లుతున్నా

ఆరబోసిన అందాలు…

vimala p
నవ మల్లికా! నా హృదయ దీపికా! నా ప్రేమ హారికా!! తనువులోని అందాలతో కనువిందు చేస్తావు మందహాసంతో ప్రేమవిందు చేస్తావు అధరాల మందారాలతో మాలలు చేసి మెడలో

మళ్లీ చివురించటానికి…

vimala p
నయనాల చాటున దాగిన … పురివిప్పిన నెమలి లా….. నర్తించే మనోవాంచ్చలెన్నో కదా ! పెదాల పదాల మాటున దాగిన స్వరాల్లో… వినిపించని గుండె సవ్వడులేన్నో కదా

భావాల హోలీ..

vimala p
చెడుపై మంచి పొందిన  గెలుపు హోలీ భౌతికకాంక్షలకు ఆధ్యాత్మిక  మలుపు హోలీ వసంతుడికై ప్రకృతి  పిలుపు హోలీ తగవులు మాపే ప్రేమ  తలపు హోలీ పూరేకు వర్ణాల

ప్రేమామృతం…

vimala p
చెలియా! నువ్వు చిరునవ్వులు చిందిస్తే! నీ అధరాల ఆకాశ వనమున వెలుగుపూలు పూస్తాయి సఖీ! నీ హృదయ కడలిని చిలికితే! ప్రేమామృతం ఒలుకుతుంది నీ కనుల కలువలను

మన పేమ…

vimala p
సఖీ ప్రియా! మన “పవిత్ర ప్రేమ” పాలలో కడిగిన ఆణి ముత్యం  పసిదేవుళ్ళ పెదాల తీగలపై నాట్యమాడే నగ్నసత్యం కల్తీలేని ఆరోగ్యకరమైన స్వఛ్చమైన తల్లిపాలు క్షీరసాగర మదనంలో 

మహిళా మణులు…

vimala p
కళ్ళలో కన్నీటి చుక్కలు నిలుపుకున్నకలువలం …… మల్లెలమ్ విరిసే చిరునవ్వుల మగువలం… గులాబీల ముఖారవింద ముదితలం…. సంగీత స్వరా లొలికించే కళామ తల్లులం…. నర్తించే నాట్య  మయూరులం……

ఆణి ముత్యాలు..

vimala p
పవిత్రమైన పలుకు ప్రేమామృతములొలుకు మదిని తొలకరి చినుకు ఓ వెన్నెలమ్మ! విడిచిపెట్టుము కుళ్లు హాని చేసే ముళ్ళు పాడు చేయును ఒళ్ళు ఓ వెన్నెలమ్మ! కల్లలాడుట తప్పు

సమాజంలో నేటి మహిళ..

vimala p
తొలిపొద్దు కంటే ముందుగా లేచి… అణకువకు ఆభరణంగా మలచి… శుచిశుభ్రతే భాద్యతగా భావించి… ఆత్మీయంగా పలకరించే పవనమై…. ఆటుపోట్లను ఎదుర్కొనే మహాసంద్రమైన… ఓ మహిళా నీవే కదా