telugu navyamedia

Tag : Telugu News Updates

culture news political Telangana

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మరోసారి వాయిదా

vimala p
తెలంగాణలో పదోతరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అధికారులతో అత్యవసరంగా సమావేశమైన ముఖ్యమంత్రి తీర్పుపై చర్చించిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా
andhra news political

రెవెన్యూ అధికారులపై స్పీకర్ తమ్మినేని ఫైర్

vimala p
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పొందూరు మండలం లైదాం గ్రామంలో అధికారులతో సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ భూములు ఆక్రమణకు
news political Telangana

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే డాక్టర్లకు కరోనా: డీకే అరుణ

vimala p
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే డాక్టర్లకు కరోనా సోకుతోందని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఒక్క ఆసుపత్రిలో కూడా కరోనా చికిత్సకు సరైన సదుపాయాలు లేవన్నారు. దేశంలోనే
news political Telangana

కరోనా చికిత్సకు సరైన సదుపాయాలు లేవు: బండి సంజయ్

vimala p
తెలంగాణలో ఒక్క ఆసుపత్రిలో కూడా కరోనా చికిత్సకు సరైన సదుపాయాలు లేవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. శనివారంఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా టెస్టుల్లో అత్యంత వెనుకబడిన రాష్ట్రం తెలంగాణ అని
culture news political Telangana

జీహెచ్‌ఎంసీ మినహా..టెన్త్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

vimala p
తెలంగాణలో టెన్త్ పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి మినహా రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు నిర్వహణకు అనుమతినిచ్చింది. కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతున్నందున రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల
news political Telangana

విమానాలను ఏర్పాటు చేయాలని .. కేంద్ర మంత్రిని కోరిన కేటీఆర్‌

vimala p
లాక్ డౌన్ నేపథ్యంలో గల్ఫ్ లో ఇబ్బందిపడుతున్న కార్మికుల కోసం మస్కట్‌ నుంచి హైదరాబాద్‌కు విమానాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్‌, కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకీ విజ్ఞప్తి
culture news

దావూద్‌ మృతి చెందినట్టు మీడియాలో కథనం..!

vimala p
అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం కరోనా వైరస్‌తో మృతి చెందాడన్న వార్తలు సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. దావూద్‌, అతడి భార్య మెహజబీన్‌ కరోనా బారిన పడి పాకిస్తాన్‌లోని కరాచీ మిలటరీ ఆసుపత్రిలో
news political Telangana

నగరంలో శాంతి భద్రతలు చాలా బాగున్నాయి: హోం మంత్రి

vimala p
హైదరాబాద్‌ పోలీసులు బాగా పనిచేస్తున్నారని తెలంగాణ హోం మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో జరిగిన ‘స్త్రీ’ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా
news political Telangana

తెలంగాణ వచ్చిన సంతోషం కొందరిలోనే ఉంది: కోమటిరెడ్డి

vimala p
తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంతోషం కొందరిలోనే ఉందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రంలో కరోనా వచ్చినా, తుఫాన్ వచ్చినా రైతులను ఆదుకునే వారే లేరని దుయ్యబట్టారు. గుండాలకు రావాల్సిన నీటిని మంత్రి
culture news political Telangana

టెన్త్ పరీక్షలపై తెలంగాణ హైకోర్టులో విచారణ

vimala p
టెన్త్ పరీక్షల నిర్వహణపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గానే పరిగణించాలని ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ హైకోర్టుకు నివేదించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ సత్యనారాయణ