telugu navyamedia

Tag : Teachers Mobile Phones Class Rooms

culture news political

క్లాస్ రూమ్ లో మొబైల్ ఫోన్స్ వాడితే కఠిన చర్యలు!

vimala p
క్లాస్ రూమ్ లో మొబైల్ ఫోన్స్ వాడకంపై విద్యాశాఖ ఉపాధ్యాయులకు వార్నింగ్ ఇచ్చింది. రాజస్థాన్‌ బికనేర్ జిల్లా ప్రభుత్వ ఉన్నత విద్యాధికారులు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు హెచ్చరికలు జారీ చేశారు.