telugu navyamedia

Tdp MP Galla Jaydev House Arrest

గల్లా జయదేవ్ హౌస్ అరెస్ట్.. నివాసంలోనే నిరసన!

vimala p
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ను ఈ రోజు ఉదయం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఎలాగైనా తాను బయటకు వెళ్తానని ఆయన చెప్పిన విషయం తెలిసిందే.