telugu navyamedia

TDP Chandrababu party meeting

జోడు పదవుల విధానానికి టీడీపీ స్వస్తి!

vimala p
ఒక్కరికే రెండు పదవులు ఉండే విధానానికి టీడీపీ స్వస్తి పలికింది. మంగళవారం నాడు జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబుకు నేతలు సూచనలు చేశారు.