telugu navyamedia

TDP Chandrababu Media Jagan YSRCP

ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికలదే బాధ్యతాయుతమైన పాత్ర: చంద్రబాబు

vimala p
భారతదేశ ప్రజాస్వామ్య పరిరక్షణలో ఆకాంక్షలను ప్రతిఫలింపజేయడంలో పత్రికలు బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు. నేడు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా వివిధ మీడియా